భీమవరం : రెబల్ స్టార్ కృష్ణంరాజు 84వ జయంతి ఉత్సవాలు సందర్భంగా భీమవరంలోని
లీలా కృష్ణ హోటల్లో కృష్ణంరాజు సీనియర్ అభిమానులకు రెబల్ స్టార్ కృష్ణంరాజు
మెమోరియల్ అసోసియేషన్ ప్రతినిధులు చిరు జ్ఞాపికలు బహూకరించారు. గడచిన
మూడున్నర దశాబ్దాలు గా రెబల్ స్టార్ కృష్ణంరాజుతో అనుబంధంగా ఉంటూ 1992లో
కృష్ణంరాజు నటించిన అంతిమ తీర్పు చలన చిత్రం పేరునే. అంతిమ తీర్పు పత్రికగా
ప్రారంభించి 2008లో అంతిమ తీర్పు దిన పత్రికగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాల్లో వెలువరిస్తూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీనియర్
జర్నలిస్టు వల్లూరు ప్రసాద్ కుమార్ను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.