వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి టౌన్ లోని వెలమపాలెం లో కీర్తిశేషులు వల్లభనేని ప్రసాద్ ఉత్తరక్రియల పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన.. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి