రాపూరు పట్టణంలోని పడమర అగర్తకట్టలో గత మూడు రోజుల పాటు విశేష పూజలు అందుకున్న తాత్కాలిక గౌరమ్మ తల్లి( గొబ్బెమ్మ) ప్రతిమ నిమజ్జన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.గిరిజనుల సాంప్రదాయ డప్పు వాయిద్యాల, నడుమ మేళ తాలతో పిల్లలు యువత , నృత్యాలు,పాటాకుల మోతల నడుమ రాపూరు పురవీధులలో గొబ్బెమను ఘనంగా ఊరేగిస్తూ కేరింతలు కొడుతూ, రంగులు వేదజల్లుకుంటు తీసుకువెళ్లారు.