గ్రాండ్గా మెహెందీ వేడుక
దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీ రెండో కుమారుడు అనంత్
అంబానీ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. గురువారం సాయంత్రం అనంత్, రాధికా
మార్చంట్ ఎంగేజ్మెంట్ ముంబయిలోని ముకేశ్ నివాసమైన ఆంటీలియాలో జరగనుంది.
మంగళవారం ఘనంగా జరిగిన మెహెందీ వేడుకలో పెళ్లి కూతురు రాధికా మర్చంట్ ఆలియా
భట్ పాటకు డ్యాన్ ఇరగదీశారు. ఇప్పుడు ఈ వేడుక సంబంధించిన ఫొటోలు, వీడియోలు
సోషల్ మీడియాలో చక్కర్లు కొడతున్నాయి.