అన్నమయ్య జిల్లా: బుధవారం మదనపల్లె పర్యటనలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి
మరోసారి తన మంచి గుణం ప్రదర్శించారు. పర్యటనలో భాగంగా వేదిక వద్దకు ఆయన
చేరుకునే సమయంలో ఆయన కాన్వాయ్‌కు ఓ అంబులెన్స్ ఎదురొచ్చింది. అప్పటికే
రోడ్డుకు ఇరువైపులా వైఎస్సార్సీపీ అభిమానులు, బందోబస్తుకు వచ్చిన పోలీసులతో
రోడ్డు కిక్కిరిసిపోయింది. అయితే అంత హడావుడిలోనూ ఓ ఆంబులెన్స్ రాకను
గమనించిన సీఎం జగన్ దానికి దారి ఇవ్వాలంటూ అధికారులకు సూచించారు. దీంతో
కాన్వాయ్ బస్సుని పక్కన ఆపించి అంబులెన్సుకు దారిచ్చారు అధికారులు. ఆ సమయంలో
అంబులెన్స్ నుంచి పేషెంట్ బంధువులు చేతులెత్తి సీఎం జగన్‌కు నమస్కరించారు.