అమరావతి : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి
సందర్భంగా ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలో అంబేద్కర్
చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు
పినిపే విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, నందిగం
సురేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘరామ్ పాల్గొని
నివాళులర్పించారు.