గత ఏడాది అక్టోబరులో ‘ది ఘోస్ట్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు నాగార్జున
ఆ తర్వాత చిత్రం గురించి ఆయన అధికారికంగా ప్రకటించలేదు. కథలు వింటూ బిజీగా
ఉన్నారు. దర్శకుడు మోహన్ రాజా, రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ వంటివారు
నాగార్జునకు కథలు వినిపించారట. అయితే అవి ఏవి ఫైనలైజ్ కాలేదని సమాచారం.
తాజాగా నాగార్జునకు ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి ఓ కథను
వినిపించారని, ఈ కథ ఆయనకు నచ్చిందని, త్వరలోనే వీరి కాంబోలో సినిమా ఉంటుందనీ
చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారని
సమాచారం.