నాందేడ్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్ల క్రితం
తెలంగాణలోనూ ఎన్నో సమస్యలు ఉండేవని అన్నారు. క్రమంగా ఆ సమస్యలను అధిగమించామని
చెప్పారు. ఇవన్నీ తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని
ప్రశ్నించారు. దేశమంతా గులాబీ జెండా ఎగరాలి. కిసాన్ సర్కార్ రావాలని ఆయన
పేర్కొన్నారు.అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో సమాధానం చెప్పి తీరాలి

కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వ్యాపారం
ప్రభుత్వ విధానం కాదని మోదీ చెప్తున్నారు.. కానీ ప్రభుత్వం ఎందుకు వ్యాపారం
చేయకూడదని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారని
మండిపడ్డారు. దేశప్రగతి కోసం అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచనలు కావాలని కేసీఆర్
పేర్కొన్నారు.