రాజ్యసభలో ఆరోగ్య శాఖ మంత్రికి శ్రీవిజయసాయి రెడ్డి ప్రశ్న
న్యూఢిల్లీ : హెచ్ఐవి డ్రగ్స్ సేకరణ కోసం 2014, 2017, 2022 సంవత్సరాల్లో
టెండర్‌ను ఖరారు చేసే విషయంలో అధికారుల అలసత్వం కారణంగా ప్రాణాధారమైన హెచ్ఐవి
డ్రగ్స్‌కు తీవ్ర కొరత ఏర్పడిన వాస్తవం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దృష్టికి వచ్చిందా…ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మంత్రిత్వ శాఖ
తీసుకుంటున్న చర్యలను వివరించాలంటూ మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.