రవీంద్రభారతిలో అనన్య పోల్సాని కూచిపూడి మొదటి నృత్య ప్రదర్శన
ఎంపీ సంతోష్ కుమార్ మేనకోడలు అనన్య పోల్సాని
హైదరాబాద్ : రవీంద్రభారతిలో అనన్య పోల్సాని కూచిపూడి మొదటి నృత్య ప్రదర్శన
జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కెసిఆర్ సతీమణి శోభమ్మ, మంత్రులు శ్రీనివాస్
గౌడ్, గంగుల కమలాకర్, ఎంపీ సంతోష్ కుమార్ దంపతులు , ఎమ్మెల్సీ కవిత, అనిల్
దంపతులు , ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సంగీత నాటక అకాడమి చైర్మన్ దీపికా
రెడ్డి. అనన్య పోల్సాని తల్లిదండ్రులు శ్రీనివాస్ రావు, సౌమ్య, గ్రాండ్
పేరెంట్స్ వెంకట్ రామారావు, భారతి, రవీందర్ రావు, శశికళ తదితరులు హాజరయ్యారు.