వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్. వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు విజయ రథం ప్రారంభోత్సవం పూజా కార్యక్రమం ఉంది అదేవిధంగా విజయ సమర శంఖారావం వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో జనసేన పార్టీ విజయ రథం పర్యటిస్తుంది మనకి నలుమూలల నుంచి అన్ని మండలాల నుంచి జన సైనికులు జనసేన నాయకులు జనసేన మద్దతుదారులు అందరూ కూడా రేపు 10 గంటలకి శ్రీ శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం నందు పూజ నిర్వహించబడును అదేవిధంగా మనకి పాత బస్టాండ్ మీదగా బైక్ ర్యాలీ అదేవిధంగా జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారికి తెలిసే విధంగా జనసేన వెంకటగిరి నియోజకవర్గంలో బలంగా ఉంది వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన బలంగా ఉందిని ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే 2014లో జనసేన పార్టీ ఆవిర్భవించినప్పుడు వెంకటగిరి నియోజకవర్గం నుంచి పదిహేడు వేల సభ్యత్వాలు ఆన్లైన్లో చేసుకున్నారు కాబట్టి కాబట్టి ఈరోజు పదిహేడు వేల సభ్యత్వాలు ఆన్లైన్లో ఉన్నటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ అనిచెప్పి జనసేన పార్టీ తెలియచేస్తుంది ఈరోజు మనం చూస్తున్నాం ఈ గవర్నమెంట్ ని దించేదానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడిని దించేదానికి జనసేన టిడిపి పవన్ కళ్యాణ్ గారు ఆశ తో రాలేదు పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో వచ్చినారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెబుతున్నారు నా ప్రత్యేక లక్ష్యం నా లక్ష్యం ఒక్కటే జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే నా లక్ష్యం ఇంకోటి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క జన సైనికుడు కోరుకునేది పవర్ షేరింగ్ ఉండాలని జన సైనికులు కోరుకుంటున్నారు అది కచ్చితంగా జరుగుతుందని చెప్పి జనసేన పార్టీ తరఫున వెంకటగిరి నుంచి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు చూసాం జనసేన పార్టీ తెలుగుదపట్టణ ఉపాధ్యక్షురాలు వేమనబోయిన కవిత రాణి ప్రధాన కార్యదర్శి రిజ్వానా భాష, సూరాయిపాలెం శేఖర్, పృథ్వీరాజ్, సంయుక్త కార్యదర్శి యంబానీ మునిశేఖర్. రాపూర మండల ఉపాధ్యక్షుడు వేమయ్య ప్రధాన కార్యదర్శి నివాస్ రూరల్ మండలం ఉపాధ్యక్షుడు సర్వేపల్లి కోటేశ్వరరావు