అప్పడాలు భోజనంతో పాటు సైడ్ డిష్ గా వీటిని కరకరమంటూ తింటుంటారు. అప్పడాలతో
ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వున్నాయి. అవేమిటో ఇప్పుడు
తెలుసుకుందాము..
ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వున్నాయి. అవేమిటో ఇప్పుడు
తెలుసుకుందాము..
అరోగ్య ప్రయోజనాలు:
1.అప్పడాలలో ఫైబర్, ప్రోటీన్, ఇతర మంచి పోషకాలు వుంటాయి.
2.జీవక్రియను ప్రోత్సహించేందుకు అప్పడాలు దోహదపడతాయి.
3.గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించగల శక్తి అప్పడాలకు వుంది.
అనారోగ్య సమస్యలు:
1.అప్పడాలలో ఉప్పు అధికం, కనుక ఇది రక్తపోటు- గుండె జబ్బులకు ప్రధాన
కారణమౌతుంది.
2.అప్పడాలను వేయించడానికి పదేపదే ఉపయోగించే నూనె కొలెస్ట్రాల్ స్థాయిలను
పెంచుతుంది.
3.బరువు తగ్గాలని ప్రయత్నించేవారు అప్పడాలను తినరాదు.
4.అప్పడాలను మైక్రోవేవ్ r కాల్చినప్పుడు, అక్రిలమైడ్, ఆల్కలీన్ ఉప్పు కంటెంట్
కారణంగా క్యాన్సర్ కారక పదార్థం ఏర్పడుతుందని పరిశోధన తెలిపింది.