సింహాచలం : సింహాచలం శ్రీ శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం లో
శనివారం తెలంగాణ గవర్నర్ సౌందర్య రాజన్ తమిళ సై స్వామి వారిని
దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి నరసింహారాజు
పర్యవేక్షకులు కనకరాజు పి ఆర్ ఓ నాయుడు ధర్మకర్త మండలి సభ్యురాలు రాజేశ్వరి
స్వాగతం పలోకి ముందుగా కప్పస్తంభం అలింగణం తదుపరి స్వామివారి ఆరాధన సేవలో
పాల్గొన్న అనంతరం స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు. వీరితో రాజ్ భవన్
ఎడిసి అక్షoస్య యాదవ్ ఆర్డీవో భాస్కర్ రెడ్డి, పెదగంట్యాడ తాసిల్దార్ రమాదేవి
చిన్న వదిలి ఆర్ ఐ మల్లేశ్వరరావు గోపాలపట్నం సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు.