న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువా కప్పి
పుష్పగుచ్ఛం అందించారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో
మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భేటీ అయ్యారు.
ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత అమెరికా నుంచి నేరుగా దిల్లీకి వచ్చిన చరణ్
తన తండ్రితో కలిసి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి
పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం ఈ ముగ్గురు కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ
సందర్భంగా అమిత్ షా ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ సాంగ్‌కు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’
విభాగంలో ఆస్కార్ దక్కడం పట్ల చరణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఇంకా సినిమాకు
సంబంధించిన విశేషాలను కూడా మాట్లాడుకున్నారు. అయితే ఈ భేటీ అటు సినీ, రాజకీయ
వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే ఢిల్లీలో ఇండియా టుడే
నిర్వహిస్తున్న రెండు రోజుల కాన్ క్లేవ్ సదస్సుకు రామ్ చరణ్‌ను ఆహ్వానించిన
సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లో ప్రధాని మోదీతో చరణ్ వేదికను
పంచుకోనున్నారు. అందులో భాగంగానే చరణ్, చిరంజీవి అమిత్ షాను కలిశారు.