జనవరి 29 నుండి అయోధ్యకు తెలంగాణ నుండి ఆస్థా రైళ్లు
బీజేపీ ఆధ్వర్యం లో ట్రైన్స్
పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా అయోధ్యకు భక్తులు
పార్లమెంట్ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నుండి 200 మంది కి అవకాశం
అయోధ్యకు పోయి రావడానికి 5 రోజుల సమయం
ప్రతి భోగికి ఒక ఇంఛార్జి… 20 బోగీలు
ఒక్కో ట్రైన్ లో 14 వందల మందికి అవకాశం
1.సికింద్రాబాద్ జనవరి 29 వ తేదీ
2.వరంగల్ జనవరి 30
3.హైదరాబాద్ జనవరి 31
4.కరీంనగర్ ఫిబ్రవరి 1
5.మల్కాజ్గిరి ఫిబ్రవరి 2
6.ఖమ్మం ఫిబ్రవరి 3
7.చేవెళ్ల ఫిబ్రవరి 5
8.పెద్దపల్లి ఫిబ్రవరి 6
9.నిజామాబాద్ ఫిబ్రవరి 7
10.అదిలాబాద్ ఫిబ్రవరి 8
11.మహబూబ్నగర్ ఫిబ్రవరి 9
12.మహబూబ్ బాద్ ఫిబ్రవరి 10
13. మెదక్ ఫిబ్రవరి 11
14.భువనగిరి ఫిబ్రవరి 12
15.నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 13
16. నల్గొండ ఫిబ్రవరి 14
17. జహీరాబాద్ ఫిబ్రవరి 15
సికింద్రాబాద్, కాజి పేట నుండి ప్రారంభం కానున్న ట్రైన్ లు…
సికింద్రాబాద్, నిజమాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ , మల్కాజ్ గిరి, మెదక్ పార్లమెంట్ నియోజక వర్గాలు సికింద్రాబాద్ నుండి
నల్గొండ, వరంగల్, మహబూబ్ బాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీం నగర్, పెద్దపల్లి కాజీపేట నుండి…