హైదరాబాద్ : రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని
శ్రీనివాస్ యాదవ్ కొడుకు, బి.ఆర్.ఎస్ నాయకులు తలసాని సాయి ఆధ్వర్యంలో
హైదరాబాద్, ఆదర్శ నగర్, ఎమ్మెల్యే క్వార్టర్స్ లో భారీ ఎత్తున నిర్వహించిన
అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమానికి హాజరై, ఆశీస్సులు తీసుకున్న రాష్ట్ర
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర పంచాయతీ రాజ్,
గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సి.ఎస్. సోమేష్ కుమార్,
ఎమ్మెల్సీ తాత మధు, వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల
శ్రీనివాస్ , సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,
తదితరులు హాజరయ్యారు.