కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా పండగ జరుపుకొని సంతోషంగా ఉండాలని కలువాయి మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ..కలువాయి ఎస్సై అయ్యప్ప* సంక్రాంతి పండుగ సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలు చేపట్టిన సంఘవ్యతిరేక పనులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై అయ్యప్ప తెలిపారు.. సంక్రాంతి పండుగను ఎంతో సంతోషంగా గడుపు కోవాలని కలువాయి మండల పరిధిలో కోడిపందాలు, పేకాట నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తామని వీటిపై తమ సిబ్బందితో ప్రత్యేక నిఘా ఉందని సూచించారు…