అమరావతి : అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ను నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన సిపాయి
సుబ్రమణ్యం శనివారం కలిశారు. సుబ్రమణ్యంను ముఖ్యమంత్రి అభినందించారు. తనకు
ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎంకు సుబ్రమణ్యం కృతజ్ఞతలు తెలిపారు.