వెలగపూడి : ఏపీ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీడీపీ
ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఇద్దరూ
ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
వచ్చే ఎన్నికల్లో మీరు మళ్లీ గెలవాలనుకుంటున్నానని పేర్ని నాని అన్నారు.
ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉంది.
దీన్ని గుర్తు చేస్తూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కేశవ్
స్పందిస్తూ 1994లో వచ్చిన ఫలితాలే 2024లో వస్తాయని చెప్పారు. 1994లో ఉరవకొండలో
టీడీపీ గెలిచిందని, టీడీపీ అధికారాన్ని చేపట్టిందని గుర్తు చేశారు.