బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్
మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు
కంప్లీట్ అవగా.. నాలుగో టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ
స్టేడియం..బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్

కంప్లీట్ అవగా.. నాలుగో టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం
వేదికగా జరుగనుంది. శుక్రవారం జరుగనున్న ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకంగా
నిలువనుంది. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు..
ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.
వీరిద్దరూ కలిసి భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను వీక్షించనున్నారు.l

ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్‌ను
చూసేందుకు ఇద్దరు ప్రధానులు వస్తుండటంతో ఫుల్ క్రేజ్ వస్తోంది. నాలుగో టెస్ట్
మ్యాచ్‌కు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా,
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు భారత్ విజయం సాధించగా.. మూడో
టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు గెలిచింది. దాంతో ఈ సిరీస్ గెలుచుకోవాలంటే..
నాలుగో టెస్ట్‌లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది.