చైనా : చైనాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆందోళనలకు జిన్‌పింగ్ ప్రభుత్వం
దిగివచ్చింది. ఎలాంటి నిరసనలనైనా ఉక్కుపాదంతో అణిచేసే డ్రాగన్ సర్కార్
స్వేచ్ఛ కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమానికి తలవంచింది. జీరో కొవిడ్ విధానాన్ని
ధిక్కరిస్తూ రోడ్లపైకి ప్రజలు వెల్లువలా తరలివచ్చి అన్‌లాక్ చైనా నినాదాలతో
హోరెత్తించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో డ్రాగన్ సర్కార్ ఆంక్షల సడలింపునకు
సమ్మతించింది. చైనాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆందోళనలకు జిన్‌పింగ్
ప్రభుత్వం దిగివచ్చింది. ఎలాంటి నిరసనలనైనా ఉక్కుపాదంతో అణిచేసే డ్రాగన్
సర్కార్ స్వేచ్ఛ కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమానికి తలవంచింది. జీరో కొవిడ్
విధానాన్ని ధిక్కరిస్తూ రోడ్లపైకి ప్రజలు వెల్లువలా తరలివచ్చి అన్‌లాక్ చైనా
నినాదాలతో హోరెత్తించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో డ్రాగన్ సర్కార్ ఆంక్షల
సడలింపునకు సమ్మతించింది.
చైనాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆందోళనలకు జిన్‌పింగ్ ప్రభుత్వం

రోజువారీ కరోనా కేసులు రికార్డుస్థాయికి చేరుకున్నా జీరో కొవిడ్ విధాన
నిబంధనలు సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిబంధనలు
సడలించింది. అనేక నగరాల్లో భారీగా కరోనా కేసులు నమోదైనా లాక్డౌన్లను
ఎత్తివేసి వ్యాపారాలను తిరిగి తెరవడానికి అనుమతి ఇచ్చింది. రోజువారీ కరోనా
కేసులు రికార్డుస్థాయికి చేరుకున్నా జీరో కొవిడ్ విధాన నిబంధనలు
సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిబంధనలు
సడలించింది. అనేక నగరాల్లో భారీగా కరోనా కేసులు నమోదైనా లాక్డౌన్లను
ఎత్తివేసి వ్యాపారాలను తిరిగి తెరవడానికి అనుమతి ఇచ్చింది. చైనాలోని కొన్ని
నగరాల్లో జీరో కొవిడ్ నిబంధనలను సడలిస్తున్నట్లు ప్రకటించిన చైనా ఆరోగ్య
మిషన్ అధికారులు దానికి గల కారణాలను వెల్లడించలేదు. రికార్డుస్థాయిలో కరోనా
కేసులు నమోదవుతున్నా వైరస్ బలహీనపడుతుందని ప్రకటించి మరీ ఆంక్షలు సడలించారు.
చైనాలోని కొన్ని నగరాల్లో జీరో కొవిడ్ నిబంధనలను సడలిస్తున్నట్లు ప్రకటించిన
చైనా ఆరోగ్య మిషన్ అధికారులు దానికి గల కారణాలను వెల్లడించలేదు.
రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నా వైరస్ బలహీనపడుతుందని ప్రకటించి
మరీ ఆంక్షలు సడలించారు.
ఒమిక్రాన్ వైరస్ వ్యాధికారకత బలహీనపడిందని కరోనా వైరస్ నివారణ, నియంత్రణ
చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఎక్కువ మందికి టీకాలు వేయడం కూడా పూర్తయిందని
అందుకే ఆంక్షలు డలిస్తున్నట్లు కొవిడ్ నివారణ చర్యలను పర్యవేక్షిస్తున్న వైస్
ప్రీమియర్ సన్ చున్లాన్ వెల్లడించారు. ఒమిక్రాన్ వైరస్ వ్యాధికారకత
బలహీనపడిందని కరోనా వైరస్ నివారణ, నియంత్రణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని
ఎక్కువ మందికి టీకాలు వేయడం కూడా పూర్తయిందని అందుకే ఆంక్షలు సడలిస్తున్నట్లు
కొవిడ్ నివారణ చర్యలను పర్యవేక్షిస్తున్న వైస్ ప్రీమియర్ సన్ చున్లాన్
వెల్లడించారు.
గ్వాంగ్జౌలోని ఏడు ప్రాంతాల్లో లాక్డౌన్లను ఎత్తివేస్తున్నట్లు అధికారులు
ప్రకటించారు. పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు పునఃప్రారంభించేందుకు
అనుమతిస్తామని. సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, వ్యాపారాలను తిరిగి తెరుస్తామని
వెల్లడించారు. గ్వాంగ్జౌలోని ఏడు ప్రాంతాల్లో లాక్డౌన్లను
ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు
పునఃప్రారంభించేందుకు అనుమతిస్తామని. సినిమాహాళ్లు, రెస్టారెంట్లు,
వ్యాపారాలను తిరిగి తెరుస్తామని వెల్లడించారు.
బీజింగ్‌లో లక్షణాలు లేని కరోనా బాధితులను వారి ఇంట్లో ఒంటరిగా ఉండే
అవకాశాన్ని కల్పించింది. చాంగ్కింగ్ నగరంలో కూడా ఇలాంటి అవకాశాన్నే ఇచ్చారు.
బీజింగ్‌లో లక్షణాలు లేని కరోనా బాధితులను వారి ఇంట్లో ఒంటరిగా ఉండే
అవకాశాన్ని కల్పించింది. చాంగ్కింగ్ నగరంలో కూడా ఇలాంటి అవకాశాన్నే ఇచ్చారు.
జెంగ్జౌలో సూపర్ మార్కెట్, జిమ్‌లు, రెస్టారెంట్లతో సహా వ్యాపారాలను తిరిగి
తెరుచుకునేందుకు ఆంక్షలు సడలించారు. జెంగ్జౌలో సూపర్ మార్కెట్, జిమ్‌లు,
రెస్టారెంట్లతో సహా వ్యాపారాలను తిరిగి తెరుచుకునేందుకు ఆంక్షలు సడలించారు.
క్వారంటైన్ సమాయాన్ని తక్కువ చేయడం లాంటి మార్పులు చేసి జీరో కొవిడ్
వ్యూహాన్ని సడలించేందుకు జిన్‌పింగ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు
చెబుతున్నారు. క్వారంటైన్ సమాయాన్ని తక్కువ చేయడం లాంటి మార్పులు చేసి జీరో
కొవిడ్ వ్యూహాన్ని సడలించేందుకు జిన్‌పింగ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు
చెబుతున్నారు.