గుంటూరు : ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం నూతన కార్యాలయం ను మంగళగిరిలో
డి.జి.పి కార్యాలయం సమీపంలో ఉన్న ప్రైమ్ హిల్ క్రేస్ట్ భవనంలో శాసన
మండలిలో అధికార పక్ష నేత, మాజీ కేంద్ర మంత్రి డా.ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,
రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి నేడు లాంచనంగా
ప్రారంభించారు. రాఘవాచారి ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు,
పలువురు సీనియర్ జర్నలిస్ట్లు హాజరయ్యారు. ఈ సందర్బంలో ఆంధ్రప్రదేశ్
అధికార భాషా సంఘ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ పి. విజయ బాబును విజయవాడ
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మరియు టెలికాం సలహా కమిటీ ఉమ్మడి గుంటూరు జిల్లా
సభ్యులు నిమ్మరాజు చలపతిరావు మర్యాదపూర్వకంగా సత్కరించారు.