విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్
మంత్రి ధర్మాన ప్రసాదరావు చాంబర్లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలియజేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులసంఘం. క్యాలెండర్ ను
ఆవిష్కరించారు. అలాగే గ్రామ రెవెన్యూ అధికారుల గ్రేడ్ 2 వీఆర్వోల ప్రొబిషన్
డిక్లేర్ గురించి, పార్ట్ టైం గ్రామ రెవెన్యూ అధికారులు రేషన్ కార్డులు
,ఆరోగ్యశ్రీ కార్డుల గురించి, వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు వన్
టైం సెటిల్మెంట్ కింద ఖాళీలు భర్తీ చేయాలని, రేషియో పెంచాలని, అలాగే రాష్ట్ర
గ్రామ రెవిన్యూ అధికారుల సంఘానికి గుర్తింపు సంఘంగా చేయాలని కోరారు. ఈ
కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు. భూపతిరాజు రవీంద్ర రాజు, రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి ఎం అప్పలనాయుడు. రెవిన్యూ జేఏసీ చైర్మన్ వాసా దివాకర్, రాష్ట్ర
నాయకులు గోపాలకృష్ణ , చిత్తూరు జిల్లా అధ్యక్షులు ,బాలాజీ రెడ్డి, ఉమ్మడి
పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు , నర్సాపురం డివిజన్
అధ్యక్షులు, సత్తిబాబు పాల్గొన్నారు.