విజయవాడ : ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర
అధ్యక్షులుగా భూపతి రాజు రవీంద్ర రాజు, కార్యదర్శులుగా ఎమ్. అప్పలనాయుడు
ఎన్నికయ్యారు. ఆదివారం గాంధీనగర్ ఫిలిం ఛాంబర్ హాల్లో జరిగిన ఎన్నికల్లో ఆయన
ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు
మాట్లాడుతూ నూతన ఎన్నికల కమిటి ఏర్పడినట్లు నుండి సంఘం కృషితో అనేక విజయాలు
సాధించడం జరిగిందని ఆయన అన్నారు. వీఆర్వోల పదోన్నతులను జి.వో నంబర్ 64ద్వారా
చట్టబద్ధత చేయించుకున్నామని అన్నారు.బయోమెట్రిక్ హాజర్ నుండి
మినహయింపుసాధించుకున్నామని సర్వీస్ రూల్స్ సవరణ, జాబ్ చార్టెడ్ లో అనేక
విధులను జీవో ద్వారా సచివాలయ ఉద్యోగులకు బదలించుకోవడం ద్వారా పని భారాన్ని
తగ్గించుకోగలమని ఆయన అన్నారు ముఖ్యంగా జీవో నెంబర్ 658 ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి రెవిన్యూ మంత్రి ధర్మం ప్రసాద్ ద్వారా సాధించుకోవడం
జరిగిందని అన్నారు. క కారుణ్య నియామాకాలు సాధించడం గతంలో విర్ ఓ మరణిస్తే
గ్రేడ్ 2 విఆర్వో ఇచ్చి 15వేల వేతనం ఇచ్చే వారిని కానీ నేటి విఆర్వోలు
మరణిస్తే జూనియర్ అసిస్టెంట్ గా నియమించాలా సంఘం చేసిన కృషి ఫలితంగా
జరిగిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో విఆర్ఓ కుటుంబానికి న్యాయం జరిగిందని
అన్నారు అంతేకాకుండా అనారోగ్యంతో ఉన్న విఆర్ఓ జీవించి ఉండగా మెడికల్ గ్రౌండ్లో
కారుణ్య నియమాకు ద్వారా జూనియర్ అసిస్టెంట్‌గా కోనసీమ విఆర్ఓ కుటుంబం లబ్ధి
పొందిన జరిగిందన్నారు ఇతర శాఖల ప్రమేయం లేకుండా లీవ్స్ సర్వీస్ మేటర్స్ అన్ని
తాసిల్దార్ పరిధిలో ఉండే విధంగా చూడడం జరిగిందని అన్నారు. వీఆర్వోలు చేసిన
సర్వీసులుగా గుర్తించాలని విఆర్వోలకు పదివేల జీతం ఇస్తున్నారని పార్ట్ టైం
విఆర్ ఓలకి పదివేల పారితోషికం ఇవ్వడం ద్వారా వారి ఆత్మాభిమానం ఇనుమండింపచేసి
వారి కుటుంబాలను ఆదుకోవడం జరిగిందన్నారు. తెల్ల రేషన్ కార్డు పునఃర్దరిస్తు
ఉత్తర్వులు జారీ చేస్తూ పారితోషకం పెంపుతున్న విషయాల్లో ప్రభుత్వానికి సిఫార్
చేస్తామని ప్రస్తుత పరిస్థితుల్లో ఉందని అన్నారు ఇంకా అనేక సమస్యలు
సాధించుకోవలసి ఉన్నాయని వీఆర్వోలచే సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు
కల్పించాలని రెవెన్యూ మంత్రిని కోరామని అన్నారు. వీఆర్వోల సమస్యల
పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. చిరంజీవి రావు, సుగుణ,నాగసాయి
ఎన్నికలకు పర్యవేక్షణ దారులుగా వ్యవవహరించారు. ఎన్నికలకు రాష్ట్ర నలుమూలల
నుంచి సభ్యులు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ ప్రభుత్వం
ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి, ఏపీ జి ఇ ఏ రాష్ట్ర
కార్యదర్శి ఆస్కరరావు ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ వాసా దివాకర్ తదితరులు
పాల్గొన్నారు.