విజయవాడ : వచ్చే ఎన్నికలకు మేం సిద్ధం. సీఎం జగన్ 85వేల బీసీ సైన్యాన్ని
తయారు చేశారు. ఈ సైన్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి మీకు అండగా ఉంటామన్న
జగనన్న వెంట నడుద్దామని బీసీలను ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి
రమేష్ కోరారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడిపై పంచ్‌లు
పేల్చారు జోగి రమేష్. వైఎస్ జగన్‌ను ఎదుర్కొలేని దద్దమ్మలు కుట్రలు
చేస్తున్నారు. 2024లో 175కి 175 గెల్చి తీరుతామని ఆయన అన్నారు.