ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
వెలగపూడి : ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్.తేజ్ భరత్‌ను తూర్పు గోదావరి జిల్లా
జేసీగా బదిలీ చేసింది. చామకురి శ్రీధర్ సీసిఎల్ఏలో విజిలెన్స్ జాయింట్
సెక్రటరీ పోస్టింగ్ ఇచ్చింది. అపరాజిత సింగ్‌ను కృష్ణా జిల్లా జేసీగా బాధ్యతలు
అప్పగించింది. మహేష్‌కుమార్ పంచాయితీ రాజ్ శాఖ అదనపు కమిషనర్‌గా బదిలీ
చేసింది. టి.నీశాంతి నంద్యాల జిల్లా జేసిగా నియమించింది. ఎన్. మౌర్యను సాధారణ
పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.