బాలాయపల్లి :-
ఆటల ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార మహిళ అధ్యక్షు రాలు రాయి దేవిక చౌదరి పేర్కొన్నారు బుధవారం మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీడీవో ప్రమీల రాణి ఆధ్వర్యంలో ఆడదాం ఆంధ్రకు కార్యక్రమంలో భాగంగా క్రీడల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు ఆడటం వల్ల ఎటువంటి అనారోగ్యాలు వాళ్లకు గుడికి కాకుండా ఉంటారన్నారు ప్రతిరోజు మహిళలు ఏదో ఒక ఆట ఆడాలని కోరారు.
క్రీడల ఆడడం వల్ల ఉత్సాహంగా ఉంటారు :-
యువతీ యువకులు క్రీడలో ఆడడం వల్ల ప్రతి పనిలో ఉత్సాహంగా ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ఆడడం వల్ల విద్యార్థులకు దానం పెరుగుతుందన్నారు అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో:- బహుమతులు అందజేస్తున్న దృశ్యం