తేరి దీవానీ, సైయాన్, చాంద్ సిఫారిష్, యుహీ చలా చల్ రాహి, యా రబ్బా, అర్జియాన్
వంటి అనేక హిట్ ట్రాక్లను కలిగి ఉన్న బాలీవుడ్ నటుడు కైలాష్ ఖేర్ తాజాగా అసలు
విషయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. కైలాష్ ఖేర్ తన ఆత్మహత్య
ప్రయత్నాన్ని గుర్తుచేసుకున్నాడు. “నేను నా 20 ఏళ్ళలో అనేక ఇతర ప్రయత్నాలలో
విఫలమయ్యాను. ఆపై నిరాశతో పోరాడాను. నేను ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాను.”
తనకు 22 సంవత్సరాలు ఉండగా తాను ఒక రోజు గంగా నదిలో దూకి ఆత్మహత్యకు
ప్రయత్నించినట్లు తెలిపాడు. ఆ సమయంలో ఎవరో తనను రక్షించారని తెలిపాడు.
“తల్లి గంగ నన్ను దూరంగా నెట్టివేసి, తండ్రి వైపు, సముద్రం వైపు
పంపుతుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి బొంబాయిలో దిగాను. నేను
పనికిరానివాడినా లేదా పనికిమాలినవాడినా అని ఆలోచించడం మానేసి, నా పనిపై దృష్టి
కేంద్రీకరించినప్పుడు అలాంటి ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడే మార్గం వచ్చింది,”
అని అన్నారాయన.