సహజంగా రన్నింగ్ క్రీడల్లో పాల్గొనే వారికీ., అలాగే వ్యాయామం కోసం పరుగు
తీసేవారికీ ఆర్థరైటిస్ వస్తుందని ప్రచారం ఉంది. చికాగో మారథాన్లో పాల్గొన్న
వారు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు
అయితే కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఆర్థోపెడిక్ నిపుణులు దీనికి
సంబంధించి కొన్ని పరిశోధనలు చేశారు. పరుగులు తీసే రన్నర్లకు ఆర్థరైటిస్ వచ్చే
అవకాశం లేదని ప్రకటించారు. ముఖ్యంగా మోకాలు., తుంటి వద్ద సమస్యలు వస్తే అది
ఇతర లక్షణాలు కావచ్చు గానీ., రన్నింగ్ వల్ల మాత్రం కాదని డాక్టర్ మ్యాచ్
హార్ట్ వెల్ అనే స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు చెబుతున్నారు. తాము
జరిపినటువంటి సర్వేలలో నలుగురు రన్నర్లలో ఒకరికి మాత్రమే వైద్య నిపుణుడు
కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడని., అదికూడా తన రన్నింగ్ వాల్యూమ్ ను …అంటే
పరుగులు చేసే దూరాన్ని కొంతవరకు తగ్గించాలని చెబుతున్నారని ఈ స్పోర్ట్స్
మెడిసిన్ నిపుణుడు వెల్లడిస్తున్నారు. తమ పరిశోధనలలో తేలింది ఏంటంటే., కేవలం
50 శాతం మంది రన్నర్స్ కు మాత్రమే పరుగును ఆపాలని అప్పుడప్పుడు వైద్యులు
చెబుతుంటారని ఆయన వెల్లడించారు.అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ 2023 మీటింగ్ లో డాక్టర్ హార్వెల్
, అలాగే ఇతర నిపుణులు ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించారు. రన్నింగ్ వల్ల హిప్
మరియు మోకాళ్ళకు సంబంధించిన ఆర్థరైటిస్ వస్తాయా అనే దిశగా తాము సర్వే చేశామని
వారు వెల్లడించారు. 2019 నుంచి 2021 వరకు చికాగో మారథాన్లో పాల్గొన్న 3804
మంది రన్నర్ లను పరిశీలించినప్పుడు కేవలం 50% క్రీడాకారుల్లో మాత్రమే మోకాలికి
సంబంధించిన సమస్య తలెత్తినట్లు తేలిందని అన్నారు ఆ క్రీడాకారులను
ప్రశ్నించినప్పుడు తాము పరుగు తీసే దూరాన్ని తగ్గించామే తప్ప పరుగులు మాత్రం
ఆపలేదని చెప్పినట్లు ఈ సర్వేలో తేలినట్టు ఆర్థోపెడిక్ నిపుణులు వెల్లడించారు.

మారధాన్లో పాల్గొనే వారే కాకుండా వినోదం కోసం.. వ్యాయామం కోసం పరుగులు
తీసేవారు స్లో అండ్ స్టడీగా చేస్తే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని సర్వేలో
తేలిందన్నారు. వారికి వ్యాయామం అందడమే కాకుండా మానసికమైనటువంటి ప్రశాంతత కూడా
లభిస్తుందనీ., అలాగే సవాళ్లను అధిగమించే శక్తి లభిస్తుందని నార్త్ వెస్ట్రన్
యూనివర్సిటీకి చెందిన ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ అన్నారు . కాబట్టి వైద్యులు ఎవరూ
కూడా పరుగుకు వ్యతిరేకంగా సలహా ఇవ్వరాదని .,అదే సమయంలో ఇతర పరిస్థితులను కూడా
అంచనా వేయాలని వారు సూచిస్తున్నారు.