అమరావతి : ఆర్ అండ్ బి శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ మోహన్
రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ)
పీడిక రాజన్న దొర, ఆర్ అండ్ బి మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా),
పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ
కార్యదర్శి కే వి వి సత్యనారాయణ, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్
దండే, రవాణాశాఖ కార్యదర్శి పీ ఎస్ ప్రద్యుమ్న, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.