హైదరాబాద్ : ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా
జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్ జే
సూర్య.ఈ సందర్భంగా ఆర్ జే సూర్య మాట్లాడుతూ గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని
మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలంటే
మొక్కలు నాటడం తప్పనిసరి అని అన్నారు.ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యత గా మొక్కలు
నాటాలని కోరారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ మొక్కలు నాటే స్టేజ్ నుండి అడవులను
దత్తత తీసుకునే వరకు ఎదిగిందని ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్తుందని
అన్నారు.గ్రీన్ఇండియా చాలెంజ్ ఆవశ్యకతను,ఎంపీ సంతోష్ కుమార్ ను కొనియాడుతూ
పవన్ కళ్యాణ్,ప్రభాస్,విజేయదేవరకొండ ల వాయిస్ మిమిక్రి చేసిన ఆర్జే సూర్య.
అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రాజ్,ఫైమా,ఇనయ ముగ్గురికి చాలెంజ్ విసిరిన ఆర్
జే సూర్య.