గుంటూరు : ఈ నెల ఫిబ్రవరి 9వ తేదీన గుంటూరులోని ఉమెన్స్ కాలేజీ నందు
నిర్వహించిన నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని ఇంటర్ కాలేజ్ పవర్ లిఫ్ట్
ఛాంపియన్ షిప్ నందు 640 కేజీ ల బరువును ఎత్తి గోల్డ్ మెడల్, స్ట్రాంగ్ మాన్
టైటిల్ సాధించి మార్చ్ 2 నుండి 5వ తారీకు వరకు పంజాబ్ నందు నిర్వహిస్తున్న ఆల్
ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నకు ఎంపికైన ఎం. అశోక్ కుమార్ గుంటూరు నగర
పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడుని సంపత్ నగర్ లోని వారి క్యాంపు
కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇంటర్ కాలేజ్ ఛాంపియన్ షిప్ నందు
గోల్డ్ మెడల్ సాధించినందుకు అభినందించి ఆల్ ఇండియా పవర్ లిఫ్టింగ్
ఛాంపియన్షిప్ నందు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించి, గుంటూరు
నగరానికి పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ
రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్,జిమ్ ఓనర్ డి. సాల్మాన్ రాజు,కోచ్ లు,
డి శ్రీనివాస రావు, మహేష్, షారుక్ ఖాన్,పాల్గొన్నారు.