వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గాంఢీవధారి . అర్జున’. ప్రవీణ్
సత్తారు దర్శకుడు. సాక్షి వైద్య కథానాయిక. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని
నిర్మిస్తున్నారు. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోమవారం
టీజర్ బయటకు వచ్చింది. టీజర్ లో యాక్షన్ దృశ్యాలు ఆకట్టుకొన్నాయి. “దేశ
రక్షణకు సంబంధించిన ఓ పెద్ద సమస్యని కథానాయకుడు ఎలా పరిష్కరించాడు అనేది
ఆసక్తికరంగా చూపించాం. అసలు ఆ పరిస్థితులు ఎవరి వల్ల వచ్చాయి? ఈ ప్రయాణంలో
కథానాయకుడికి ఎదురయ్యే విపత్కర పరిస్థితులేంటి? అనేది తెరపై చూడాల్సిందే” అని
దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్.