వెస్టీండీస్, ఆస్ట్రేలియా డేనైట్ టెస్ట్ మ్యాచ్ లో పరుగుల వరద పారుతోంది.
సూపర్ ఫామ్‌లో ఉన్న మార్నస్ లబుషేన్ (120 బ్యా టింగ్), ట్రావిస్ హెడ్
(114 బ్యా టింగ్) అజేయ శతకాలు సాధించడంతో వెస్టిండీస్ గురువారం ప్రారంభమైన
రెండో టెస్ట్ (డే-నైట్) మొదటి రోజే ఆస్ట్రేలియా 330/3 స్కోరు చేసింది.
లబుషేన్‌కు ఈ సిరీస్‌లో ఇది మూడో శతకం కావడం విశేషం.