ఐర్లాండ్‌లోని రిమోట్ ద్వీపపు సుందరమైన దృశ్యంతో ప్రారంభమైన ‘ది బన్షీస్ ఆఫ్
ఇనిషెరిన్’ ఆస్కార్ అవార్డుకు అర్హమైనది. భయానకంగా, మనోహరంగా కనిపించే ఈ
చలనచిత్రంలో కొన్ని ప్రధాన పాత్రలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ‘నేను కొన్ని నెలల
క్రితం దాని ట్రైలర్‌ని చూశాను. ఈ చిత్రం మానవ సంబంధాలు, జీవితాల గురించి, అవి
మనపై చూపే ప్రభావం గురించి ఉంటుందని నేను ఊహించాను. స్నేహితుల మధ్య ఒక సాధారణ
గొడవతో కధ మొదలవుతుంది. ఇది స్పాయిలర్ కాదు. ఇది ఇదివరకే ప్రోమోలో వెల్లడైంది.
రచయిత, దర్శకుడు మెక్‌డొనాగ్ దీన్ని అద్భుతంగా చిత్రీకరించారు’ అని ఓ సినిమా
విశ్లేషకుడు వెల్లడించారు.