బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్. ఇవాళ (జనవరి 10)న
ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని మెగాపవర్ స్టార్
రామ్ చరణ్ విడుదల చేశాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఉండి కూడా ట్రైలర్
రిలీజ్‌కి సమయం కేటాయించడంతో షారుఖ్ తన ట్విట్టర్ ద్వారా చెర్రీకి కృతజ్ఞతలు
తెలియజేశాడు. ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ మూవీని
లాస్ ఏంజెల్స్ లోని థియేటర్ లో ప్రదర్శిస్తున్నారు. అలాగే గోల్డెన్ గ్లోబ్
అవార్డ్స్ రేస్ లో కూడా ఈ సినిమా నిలవడంతో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ హోమ్
అఫ్ హాలీవుడ్ కి చేరుకున్నారు. అక్కడి ప్రముఖులతో చిట్ చాట్ నిర్వహిస్తూ
ఆర్ఆర్ఆర్ను మరింతగా ప్రమోట్ చేస్తున్నారు. కాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్
ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్. ఇవాళ (జనవరి 10)న ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
కాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశాడు.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఉండి కూడా ట్రైలర్ రిలీజ్‌కి సమయం కేటాయించడంతో
షారుఖ్ తన ట్విట్టర్ ద్వారా చెర్రీకి కృతజ్ఞతలు తెలియజేశాడు. ‘ మెగా పవర్
స్టార్ రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు. మీ ఆర్ఆర్ఆర్ బృందం ఆస్కార్ అవార్డును
ఇండియాకు తీసుకొస్తే.. ఆ పురస్కారాన్ని తాకేందుకు నాకు అవకాశమివ్వండి’ అని
ట్వీట్ చేశాడు.