దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ “దడక్” చిత్రం తో సినీగేట్రం చేసిన
ఈమె తదుపరి చిత్రాలలో అలరించేందుకు సిద్ధమౌతోంది. జీవితంలో మీరు ఎదుర్కొన్న
యుద్ధాలు ఏమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ…నేను మా అమ్మను
కోల్పోవటం ఒక యుద్ధంలా అనిపించింది. అదే సమయంలో నేను ‘ధడక్ సినిమా షూటింగ్ లో
ఉన్నాను.అమ్మ దూరమవడం, ఆ చిత్రీకరణ మనసుకు చాలా కష్టంగా అనిపించింది.
పనిచేస్తూనే జీవితంలో జరిగే అలాంటి సమస్యలన్నీంటినీ ఎదుర్కొవటానికి మార్గం
వెతుక్కొవటం చాలా కష్టమైన పని నా జీవితంలో అది ఒక పెద్ద యుద్ధం. మా అమ్మ నన్ను
లడ్డూ అని పిలిచేది. ఆ పిలుపుకి దూరమయ్యాను. అమ్మ చనిపోయాక చాలా సమయం నేను
సెట్ లోనే గడిపేదాన్ని తాను దూరమైన క్షణం నుంచి ఇప్పటి వరకు నాకంత శూన్యంలా
అనిపిస్తుంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది జాన్వీకపూర్.