బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకోన్ ప్రస్తుతం ప్రాజెక్ట్ -2′ ‘ఫైటర్’ వంటి
భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న
ఈ అమ్మడు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర మైన విషయాలను పంచుకుంది.
నటనతో పాటు బ్యాడ్మింటన్ క్రీడలో కూడా ఈ భామకు చక్కటి ప్రావీణ్యం ఉన్న విషయం
తెలిసింది. వీటితో పాటు తాను మిమిక్రీ కూడా బాగా చేయగలనని ఎవరి గొంతు నైనా
ఇట్టే అనుకరిస్తానని దీపికా పదుకోన్ పేర్కొంది. అయితే తన భర్త రణ్వీర్ సింగ్
చెల్లి అనీషా ముందు మాత్రమే ఈ విద్యను బాగా ప్రదర్శిస్తా ” అని చెప్పింది. ఆమె
మాట్లాడుతూ ” ఇద్దరి ముందు తప్ప మరెవరి దగ్గరైన మిమిక్రీ చేయాలంటే గొంతు
పెగలడు. ఇక కెమెరా ముందు అయితే భయపడిపోతాను. నాలోని ఈ రహస్య విద్య గురించి
వారిద్దరి మాత్రమే బాగాతెలుసు అని చెప్పుకొచ్చింది.