భారత్ జోడో యాత్రకు బెదిరింపు లేఖ
భారత్ జోడో యాత్రకు బాంబు బెదిరింపు లేఖ వచ్చింది. ఇండోర్‌లోని స్థానిక
స్టేడియంలో జోడో యాత్రికులు బస చేస్తే నగరంలో బాంబు పేలుళ్లు చేపడతామని గుర్తు
తెలియని వ్యక్తులు ఆ లేఖలో హెచ్చరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
నేతృత్వంలో జరుగుతోన్న భారత్ జోడో యాత్రకు బాంబు బెదిరింపు వచ్చింది. రెండు
రోజుల్లో ఆ పాదయాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుండగా అక్కడ బెదిరింపు లేఖ
దొరకడం కలకలం రేపుతోంది. ఇండోర్‌లోని స్థానిక స్టేడియంలో జోడో యాత్రికులు బస
చేస్తే నగరంలో బాంబు పేలుళ్లు చేపడతామని గుర్తు తెలియని వ్యక్తులు ఆ లేఖలో
హెచ్చరించారు.