కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా కొనసాగుతుంది.ఈమె
నటించిన నాయకుడు చిత్రం ఇటీవలే ప్రేకషకులముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం
చేసుకుంది. ఈమె ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలోనే కాకుండా ఇప్పుడు
బాలీవుడ్ లో కూడా అడుగు పెడుతోంది. వరుణ్ ధావన్ హీరోగా దర్శకుడు కాలిస్
తెరకెకిస్తున్న ఓ సినిమాలో కీర్తి నటించనుంది. అట్లీ సమర్పిస్తున్న ఈ
చిత్రాన్ని అట్లీ భార్య ప్రియ, మురద్ భేతని నిర్మిస్తున్నారు. టైటిల్ ఖరారు
చేయని ఈ సినిమాలో వరుణ్ పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నారు. వరుణ్ ప్రియురాలిగా
కీర్తి అలరించనుంది. ప్రేమ, వినోదం, యాక్షన్ సన్నివేశాలతో అభిమానుల ముందుకు
రానున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానునట్లు సినీవర్గాలు
తెలిపాయి. నవంబరు వరకు నిర్మాణ పనులను పూర్తి చేసుకొని వచ్చే ఏడాది మేలో
విడుదల చేయటానికి మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారని సన్నిహిత వర్గాలు
తెలిపాయి.