విజయవాడ : డిసెంబర్ 7వ తేదీన నిర్వహించదలచిన “వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‘జయహో
బీసీ’ వెనుకబడిన కులాలే వెన్నెముక” మహాసభ వేదికయినటువంటి ”ఇందిరాగాంధీ
మున్సిపల్ స్టేడియం” ను మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు,
చెల్లిబోయిన వేణు,ఎంపి మోపిదేవి వెంకట రమణ,ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి,విజయవాడ
మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి ఇతర బిసి నాయకులతో కలిసి వైఎస్ఆర్ సిపి జాతీయ
ప్రధాన కార్యదర్శి,ఎంపి విజయసాయిరెడ్డి సందర్శించారు.