గుంటూరు : విశాఖకు చెందిన చిన్నారి పవన్ కల్యాణ్ వీరాభిమాని రేవతి
కన్నుమూసింది. మస్క్యులర్ డిస్ట్రోఫి అనే వ్యాధితో బాధపడుతున్న ఆ బాలిక
అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడంపై పవన్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.
నాలుగేళ్ల కిందట విశాఖలో తనను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.