హద్దులు ఫొటోలు తీశారు..
ముంబై పోలీసులకు ఫిర్యాదు
తన ప్రైవసీ విషయంలో ఈరోజు ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు దారుణంగా
వ్యవహరించారని బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ మండిపడ్డారు. ఇంట్లో లివింగ్
రూంలో కూర్చొని ఉండగా పక్క బిల్డింగ్ పైనుంచి ఇద్దరు వ్యక్తులు కెమెరాతో
నా ఫొటోలు తీశారన్నారు. ఇది నా ప్రైవసీ పై జరిగిన దాడి.. ఈ విషయంలో వారు
అన్ని లిమిట్స్ క్రాస్ చేశారు.. అని ఇన్‌స్టా స్టేటస్‌లో పోస్ట్ చేశారు.
వారిపై చర్యలు తీసుకోవాలంటూ ముంబై పోలీసులను ట్యాగ్ చేశారు.