అనంతపురం : ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే.. తమకు ఉద్యమించాల్సిన పరిస్థితి
ఏర్పడిందని ఏపీ జే ఏ సి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
ఏపీ జే ఏ సి అమరావతి ఆధ్వర్యంలో అనంత గర్జన పేరిట అనంతపురంలో ఏర్పాటు చేసిన
రెండో ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు.