బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన చిరకాల ప్రియుడు నూపుర్
శిఖరేతో ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అ
య్యాయి. అయితే తాజాగా ఇరాఖాన్ కు సంబంధించిన కొన్ని చూడని చిత్రాలు తెరపైకి
వచ్చాయి. అందులో ఆమె చాలా అందంగా ఉంది. అభిమానులు ఎక్కువగా ఇష్టపడే చిత్రం ఇరా
అమీర్ ఖాన్, కిరణ్ రావు కొడుకు ఆజాద్ ను కౌగిలించుకోవడం కనిపిస్తుంది. ఈ
ఫొటోలో ఆజాద్ ను ఇరాఖాన్ ఓదార్చడం చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్
అవుతోంది.