ఖుజెస్తాన్లోని ఆగ్నేయ ప్రాంతంలో కొత్త అణు రియాక్టర్ నిర్మాణం
ప్రారంభించినట్లు ఇరాన్ అణుశక్తి ఏజెన్సీ శనివారం తెలిపింది. ఖుజెస్తాన్లోని
డార్ఖోవిన్ ప్రాంతంలో 300 మెగావాట్ల సామర్థ్యంతో కరుణ్ పవర్ ప్లాంట్ పనులు
ప్రారంభమయ్యాయని ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ హెడ్ మహమ్మద్ ఎస్లామీ
ప్రకటించారు. ప్లాంట్ నిర్మాణానికి ఏడు సంవత్సరాలు పడుతుందని, 1.5 బిలియన్
డాలర్ల నుంచి 2 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతుందని స్టేట్ టెలివిజన్
నివేదించింది.