బిర్యాని ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వాత, కఫ, పిత్త రోగాలను నయం
చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక తరచూ నీరసంతో బాధపడే వారు ఈ ఆకు పొడి 2
గ్రాములు ఇంకా అలాగే కండచక్కెర పొడి ఒక టీ స్పూన్ , తేనె ఒక టీ స్పూన్
మోతాదులో కలిపి ఆహారానికి గంట ముందు రెండు పూటలా సేవిస్తూ ఉంటే ఖచ్చితంగా
నీరసం తగ్గుతుంది.ఇంకా అలాగే మీకు పొత్తి కడుపులో నొప్పి ఎక్కువుంటే ఆ
నొప్పితో బాధపడే వారికి 2 గ్రాముల బిర్యాని ఆకు పొడిని రోజుకు రెండు పూటలా
నోట్లో వేసుకుని చప్పరించి మింగితే ఖచ్చితంగా సమస్య తగ్గిపోతుంది.ఇలా చేయడం
వల్ల పొత్తి కడుపులో నొప్పి చాలా ఈజీగా తగ్గుతుంది.
బిర్యాని ఆకుని ముక్కలుగా చేసుకుని దగ్గర ఉంచుకోవాలి. ఈ ఆకును ముక్కలను నోట్లో
వేసుకుని చప్పరిస్తూ ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నత్తి
తగ్గుతుంది. ఇంకా మాట్లాడేటప్పుడు గొంతు పట్టుకుపోవడం, దీర్ఘాలు తీసి
మాట్లాడడం వంటి సమస్యలన్నీ చాలా ఈజీగా తగ్గు ముఖం పడతాయి.ఇంకా అదే విధంగా
బట్టలకు పురుగు పట్టకుండా నివారించడంలో కూడా బిర్యాని ఆకు మనకు ఉపయోగపడుతుంది.
బట్టలు ఉంచే చోట ఈ ఆకుని అక్కడక్కడా ఉంచాలి. ఇలా చేయడం వల్ల దాని ఘాటైన వాసన
కారణంగా మీ బట్టలకు పురుగు పట్టకుండా ఉంటుంది. బిర్యానీ ఆకు ఇలా మనకు చాలా
మేలు చేస్తుందని దీనిని వాడడం వల్ల మనం చాలా రకాల ప్రయోజనాలను సొంతం
చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.