విజయవాడ : ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న స్వాతంత్రోద్యమ పత్రిక ఆంధ్ర
పత్రిక ఉగాది పంచాంగాన్ని చక్కగా రూపొందించి ప్రజలకు అందజేయడం అభినందనీయమని
శ్రీదేవి కరుమారి అమ్మన్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు అన్నారు.
శుక్రవారం విజయవాడ పాల ఫ్యాక్టరీ సివిఆర్ ఫ్లై ఓవర్ సమీపంలోని ఓం శక్తి నగర్
లో ఉన్న శ్రీదేవి కరుమారి అమ్మన్ శక్తిపీఠంలో ఆంధ్రపత్రిక ఉగాది పంచాంగాన్ని
పీఠాధిపతి శ్రీ కరుమారి దాసు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
స్వాతంత్ర్య పోరాటంలో ఆంధ్రపత్రిక ఎనలేని సేవలను అందజేసిందని అన్నారు. ఆంధ్ర
పత్రిక రూపొందించిన ఉగాది పంచాంగం ఎంతో బాగుందని, పంచాంగం తో పాటు చక్కటి
అంశాలను సైతం పొందుపరచడం అభినందనీయమని ఆయన అన్నారు. వివిధ పండుగల సందర్భంగా
ఆంధ్ర పత్రిక చక్కటి ప్రత్యేక సంచికలను అందజేస్తుండటం అభినందనీయమని ఆయన
ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర పత్రిక బ్యూరో చీఫ్ తిరుమల శెట్టి
నాగేశ్వరరావు, నవ్యాంధ్ర రచయితల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి యేమినేని
వెంకటరమణ, శక్తిపీఠం కోశాధికారి జ్ఞానేశ్వర్, అర్చకులు దీక్షితులు, కమిటీ
సభ్యులు వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.