వెలగపూడి సచివాలయం : ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జాయింట్ స్టాప్ కౌన్సిల్
సమావేశం సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర
విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు
సురేశ్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి,ప్రభుత్వ సలహాదారు
(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి,ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల
సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్ యం)
చిరంజీవి చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శి డా.కెవివి.సత్యనారాయణ, (సర్వీసెస్
మరియు హెచ్ ఆర్ యం) కార్యదర్శి పి.భాస్కర్, రాష్ట్ర ఎన్జీఓ సంఘం అధ్యక్షులు
బండి శ్రీనివాస్, అమరావతి జెఎసి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె. వెంకట్రామిరెడ్డి, ఎస్టియు అధ్యక్షులు
సాయి శ్రీనివాస్, పిఆర్టియు అధ్యక్షులు కృష్ణయ్య, యూటీఎఫ్ అధ్యక్షులు
వెంకటేశ్వర్లు, ఎపిటిఎఫ్ అధ్యక్షులు హృదయరాజు, ఎపి జిఇఎ కార్యదర్శి ఆస్కార్
రావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గోపాల కృష్ణ, ఎపి ఉపాధ్యాయ సంఘం
అధ్యక్షులు శ్రావణ కుమార్, జాయింట్ స్టాప్ కౌన్సిల్లోని ఆయా సంఘాల
కార్యదర్శులు, ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.