హైదరాబాద్: చాలా రోజుల తర్వాత వన్డే మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం
ఆతిథ్యం ఇస్తోంది. ఇక్కడ జరిగిన గత మూడు మ్యాచుల్లోనూ టీమ్ఇండియా విజయం
సాధించింది. దీంతో మరోసారి అదే ఫలితం పునరావృతం చేయాలని భావిస్తోంది.
శ్రీలంకపై సిరీస్‌ల విజయంతో ఉన్న భారత్ న్యూజిలాండ్‌ను కూడా ఓడించాలనే
లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత కెప్టెన్ రోహిత్
శర్మ బ్యాటింగ్ ఎంచుకొన్నాడు.